కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ పెద్ద బోగస్

– అన్ని పంటలనూ మద్దతు ధరకు కొనుగోలు చేయాలి – సీఎం రేవంత్‌కు హరీశ్ రావు బహిరంగ లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29 : ఎన్నికల వేళ చెప్పిందొకటి.. అధికారంలోకి వచ్చాక చేసేదొకటి.. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ పెద్ద బోగస్ అని అసెంబ్లీలో బీఆరఎస్ ప్యూటీ ఫ్లోర్ లీడర్ టి.హరీష్‌రావు విమర్శించారు. తాలు పేరిట…
