‘బాకీ కార్డులు’ కాంగ్రెస్ పాలిట బ్రహ్మాస్త్రాలు

– కాంగ్రెస్ మోసాన్ని గ్రహించిన రాష్ట్ర ప్రజలు – ‘స్థానిక’ ఎన్నికల్లో ఆ పార్టీకి పరాభవం తప్పదు – ఏ ఎన్నికలు వచ్చినా గెలిచి తీరుతాం – బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 29: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పరాభవం తప్పదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.…
