పంచాయతీ ఎన్నికలతో కాంగ్రెస్ పతనం

– రెండో విడతలోనూ బీఆర్‌ఎస్‌కు అద్భుత ఫలితం – కాంగ్రెస్ మోసాలతో ప్రజలు విసుగెత్తారు – పార్టీ శ్రేణులకు అభనందనలు తెలిపిన కెేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబరు 15: రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో అద్వితీయ ఫలితాలు సాధించిన గులాబీ శ్రేణులకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కష్టకాలంలో బీఆర్‌ఎస్ వెన్నంటి…
