కాంగ్రెస్ గొప్పలు చెప్పుకోదు

– చెప్పుకుంటే మరో పార్టీకి భవిష్యత్తు వుండదు – మధిర మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి – మధిరకు కాంగ్రెస్ చేయని పనంటూ ఏదీ లేదు – డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మధిర, ప్రజాతంత్ర, జనవరి 9: కాంగ్రెస్ పార్టీ చేసిన పనులు చెప్పుకుంటూ పోతే ఇంకో పార్టీకి భవిష్యత్తు ఉండదు.…
