కాంగ్రెస్ పార్టీది దండుపాళ్యం బ్యాచ్

- ప్రజలకు దమ్మిడీ మేలు చేసేది కాదు – కాంగ్రెస్‌పై వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్3: కాంగ్రెస్ పార్టీది దండుపాళ్యం బ్యాచ్ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ఎత్తుకుపోయే బ్యాచ్ తప్ప ఇచ్చే బ్యాచ్ కాదని కేటీఆర్ విమర్శించారు. ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత ఊకంటి…
