రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన కాంగ్రెస్

– బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం – పార్టీ చేరిన ఎంఐఎం నాయకులు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 31: రెండేళ్లలోనే రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టుపట్టించిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు ఎంఐఎం నాయకులకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. నోటికొచ్చిన…
