వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ క్లీన్‌స్వీప్
- పది మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్ చైర్మన్ల ఎన్నిక వరంగల్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మొత్తం 12 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. 10 మున్సిపాలిటీలలో ఆ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాగా రాగా హంగ్ ఏర్పడిన తొర్రూర్, జనగామ మున్సిపాలిటీలు లక్కీ డ్రా ద్వారా చైర్మన్ పదవులను కాంగ్రెస్…
