పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ క్లిన్ స్వీప్

– అభివృద్ధిని ప్రజలు స్వాగతిస్తున్నారు – బియ్యం పంపిణీ చరిత్రాత్మకం – పలు ప్రచార సభల్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9: పురపాలక సంఘ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ క్లిన్ స్వీప్ చేయనున్నదని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కోదాడ పురపాలక సంఘం…
