దివ్యాంగులను మోసం చేసిన కాంగ్రెస్

- వారికి రూ.6వేల పెన్షన్ హామీ ఏమయ్యింది – దివ్యాంగులకు మద్దతుగా రేపు ధర్నా – ప్రభుత్వ తీరుపై మండిపడ్డ కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 24: దాదాపు ఆరున్నర, ఏడు లక్షల మంది దివ్యాంగులకు కాంగ్రెస్ పార్టీ చాలా వాగ్దానాలు ఇచ్చింది. 100 రోజుల్లోనే రూ.6 వేల పెన్షన్ అని చెప్పింది. ఆ పెన్షన్…
