సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్

– హామీ ప్రకారం బీసీలకు స్థానికంలో రిజర్వేషన్ కల్పించాం – అన్ని పార్టీలు మద్దతు తెలపాలి – బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 29: ప్రజా పాలన ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రజల అభిప్రాయానికనుగుణంగా కుల సర్వే నిర్వహించి అందుకనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం…
