కేసులు నిజమైతే హైదరాబాద్ వీడతా

– లేదంటే కేటీఆర్, హరీష్‌రావు వీడతారా – జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ సవాల్ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 28:జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రచారంలో భాగంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్…
