కాంగ్రెస్-బీఆర్‌ఎస్ రెండు పార్టీలు ఒక్కటే..
బీజేపీ పోరాటాలతో బీఆర్‌ఎస్ గుండెలు గుభేల్ మంటున్నాయ్ ఈ నెల 23న చేవెళ్ల బహిరంగ సభను సక్సెస్‌తో సత్తా చాటుదాం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు చేవెళ్ల బహిరంగ సభకు ‘‘విజయ సంకల్ప సభ’’గా నామకరణం.. జన సమీకరణ, సభ ఏర్పాట్లపై నేతలతో చర్చ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20…
