భూభారతి పేరుతో కాంగ్రెస్ మార్క్ అవినీతి
– రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించారు – నిషేధిత భూములను ఆన్‌లైన్‌లో పెట్టడంలేదు – హైకోర్టు మొట్టికాయలు వేసినా ఫలితం లేదు – ఎల్ఆర్ఎస్ పేరుతో ముక్కుపిండి వసూళ్లు – మాజీ మంత్రి హరీష్‌రావు విమర్శ సిద్దిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26: రెవెన్యూ సదస్సుల పేరిట రైతులు పెట్టుకున్న 8.68 లక్షల దరఖాస్తులను పది నెలలైనా…
