కాంగ్రెస్ అభయ హస్తం కాదు.. భస్మాసుర హస్తం

– జూబ్లీహిల్స్ ప్రచారంలో ఎంపీ రఘునందన్ హైదరాబాద్,ప్రజాతంత్ర,నవంబర్ 1: అభయ హస్తం మేనిఫెస్టోలో ప్రజా దర్బార్ ను నిర్వహిస్తాం అన్నారు.. అది నిర్వహించడానికే కాంగ్రెస్ కు చేతకాలేదని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వొస్తే కేసీఆర్ అవినీతి రూ. లక్ష కోట్లు కక్కిస్తాం అన్నారు.. ప్రజలకు పంచుతాం అన్నారు.. ఏమైందని ప్రశ్నించారు.…
