కాంగ్రెస్, బిజెపి పార్టీలు దొందూ దొందే
తెలంగాణపై విషం చిమ్ముతున్న మోదీ కాంగ్రెస్‌ను నమ్మితే కరెంట్ కష్టాలు తప్పవు మంత్రి కెటిఆర్ హెచ్చరిక హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19 : మోదీ సర్కార్ తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందని, అభివృద్ధిని అడ్డుకుందని మంత్రి కెటిఆర్ ఆరోపించారు. మరోవైపు బీఆర్‌ఎస్ 24 గంటలు కరెంట్ ఇస్తుందని చెబితే, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మనం…
