అరాచకాలను సహించేది లేదు

– మా నేతలను జైలులో పెడితే భయపడబోం – నీకూ అదే గతి పట్టక తప్పదు రేవంత్.. – కేటీఆర్ హెచ్చరిక - జైలులో బాల్క సుమన్‌కు పరామర్శ ఆదిలాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ బాల్క సుమన్‌ను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు.…
