ఎన్నికల్లో కాంగ్రెస్ అరాచకాలు

– ఓటమి భయంతోనే దాడులు – అడుగడుగునా అధికార దుర్వినియోగం -వేధింపులకు, దాడులకు భారీ మూల్యం తప్పదు – హామీలను గాలికొదిలేసారు – రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టిన పాపం మీదే – పోలింగ్ అనంతరం మీడియాతో కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11: మున్సిపల్ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీ సాగించిన అరాచకాలు, దౌర్జన్యాలపై…
