‘కాంగ్రెసుకు ప్రత్యామ్నాయం’ పెద్ద సమస్య

“ఆచార్య గారి 1987 సంపాదకీయానికి నేటి కాలంలో ఒక కొత్త శీర్షిక పెట్టవచ్చు: “బీజేపీకి ప్రత్యామ్నాయం భ్రమ కాదు; కానీ కేవలం బీజేపీ వ్యతిరేకతతో ప్రత్యామ్నాయం నిర్మించలేం.” 1987లో కాంగ్రెస్‌ను ఓడించాలనే కోరికతో ఏర్పడిన అనేక రాజకీయ ప్రయోగాలు నిలబడలేదు. కానీ సిద్ధాంతం, సంస్థాగత నిర్మాణం, దీర్ఘకాలిక రాజకీయ వ్యూహం కలిగిన బీజేపీ చివరకు దేశవ్యాప్తంగా…
