జిఎస్టీ, ధరలపై సభలో కాంగ్రెస్ ఆందోళన
ప్లకార్డులతో నిరసలను వ్యక్తం చేసిన సభ్యులు వాయిదా తీర్మానాలపై చర్చకు పట్టు సభా కార్యక్రమాలకు అంతరాయం కలుగుతుందన్న స్పీకర్ సెషన్ మొత్తానికి నలుగురు కాంగ్రెస్ ఎంపిల సస్పెన్షన్ గాంధీ విగ్రహం ముందు నిరసనకు దిగిన కాంగ్రెస్ ఎంపిలు న్యూ దిల్లీ, జూలై 25 : లోక్‌సభ నుంచి నలుగురు కాంగ్రెస్ ఎంపీలను బహిష్కరిస్తూ లోక్‌సభ స్పీకర్…
