బీసీలను మరోసారి మోసం చేసిన కాంగ్రెస్

- జీవో ఇస్తే నిలవదని తెలిసీ స్థానిక ఎన్నికల స్టంట్ – 42శాతం రిజర్వేషన్లకు ఎలా చట్టబద్దత వొస్తుందో తెలియదా – ఇచ్చిన హామీ మేరకు రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలి – మాజీ మంత్రి గంగుల కమలాకర్ డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర,అక్టోబర్ 9: కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మరోసారి మోసం చేసిందని మాజీ మంత్రి గంగుల…
