Tag #congratulations #to Sidhartha #KITS NSS student

కిట్స్‌ వరంగల్‌ విద్యార్థి సిద్ధార్థకు అభినందనలు

వరంగల్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 4: కిట్స్‌ డబ్ల్యు ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్‌ వడ్డెవరం సిద్ధార్థ పర్వతారోహణ, అనుబంధ క్రీడల రంగంలో జాతీయస్థాయి ప్రశంసలు పొందడం ఒక రికార్డు అని ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ కె.అశోక రెడ్డి పేర్కొన్నారు. బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ (సీఎస్‌ఈ) చివరి సంవత్సరం చదువుతున్న సిద్ధార్థ పర్వతారోహణ, అనుబంధ క్రీడల జాతీjస్థాయి కార్యకలాపాలలో భాగంగా…