గోల్డ్ మెడల్ సాధించిన ఈషా సింగ్ టీంకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభినందనలు
హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 27: చైనాలో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2023 లో మహిళల 25 మీటర్ల పిస్టల్ టీం ఈవెంట్ (షూటింగ్)లో తెలంగాణ బిడ్డ ఈషా సింగ్ టీం స్వర్ణ పతకం సాధించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఈషా సింగ్ టీం 1759 పాయింట్లతో భారత్ కు గోల్డ్ మెడల్ సాధించి,…
