దుబ్బాకలో ఘర్షణ వాతావరణం
– కాంగ్రెస్ పాలనపై ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శలు – ఆయనపై దాడికి యత్నించిన కాంగ్రెస్ కార్యకర్తలు – రాష్ట్రంలో రౌడీ పాలన నడుస్తోందని బీఆర్ఎస్ ఆగ్రహం – ఇరు పార్టీల నాయకుల మాటల యుద్ధం – పోలీసుల జోక్యంతో సాధారణ స్థితి సిద్దిపేట, ప్రజాతంత్ర,జనవరి 26 : సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం…
