వందేమాతరంతో ఆత్మవిశ్వాసం

– అది భవిష్యత్తుకు సరికొత్త భరోసా – వందేమాతరం 150వ స్మారకోత్సవంలో ప్రధాని మోదీ దిల్లీ, నవంబరు 7: వందేమాతరం శబ్దం విన్నంతనే మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందని ప్రధాని మోదీ అన్నారు. భవిష్యత్తుకు సరికొత్త భరోసా ఇస్తుందన్నారు. దిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో శుక్రవారం జరిగిన వందేమాతరం 150వ స్మారకోత్సవంలో ఆయన మాట్లాడారు. స్వాతంత్య్ర ఉద్యమంలో…
