పరిశుభ్రతకు పెద్ద పీట వేయాలి

– విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే సహించం – ప్రకటనల ఆదాయం పెంపుపై కసరత్తు చేయాలి – మల్టీ లెవల్ పార్కింగ్, స్కైవాక్, మార్కెట్లపై అధ్యయనం చేయండి – నూతన మేయర్లు, మున్సిపల్ చైర్మన్లతో త్వరలో సమావేశం – పురపాలక శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17: హైదరాబాద్‌లోని మూడు నగరపాలక…
