మూడు వారాల్లో క్యాతన్ పల్లి చైర్మన్ ఎన్నిక

– ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం హైదరాబాద్, మార్చి 6: క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక మూడు వారాల్లో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. క్యాతనపల్లి మున్సిపాలిటీ వివాదంపై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం మంచిర్యాల జిల్లాలోని క్యాతనపల్లిలో పలు రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో…
