సమగ్ర సంక్షేమ బడ్జెట్

– మంత్రి సీతక్క హర్షం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 20: ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ ప్రజల అవసరాలను అర్థం చేసుకుని రూపొందించిన సమగ్ర సంక్షేమ బడ్జెట్‌గా నిలిచిందని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే దిశగా కీలకంగా ఉంటుందని…
