సమగ్ర ట్రామా కేర్ పాలసీ ప్రారంభం

– రోడ్డు ప్రమాద బాధితులకు ఎంతో ఉపయుక్తం – కొండాపూర్‌లో క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణానికి శంకుస్థాపన – మీడియాతో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9: రోడ్డు ప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో బాధితులను తక్షణమే హాస్పిటల్స్‌కు తరలించి వారి ప్రాణాలు కాపాడేలా ప్రభుత్వం సమగ్ర ట్రామా కేర్…
