మనుషుల మధ్య విద్వేషం కాదు.. సమగ్ర జీవనాభివృద్ధి కావాలి!

వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్యతో స్వతంత్ర జర్నలిస్ట్ కె.సజయ సంభాషణ రాజకీయ రంగంలోకి మహిళలు రావడం అనేది నిజంగా ఆహ్వానించదగిన అంశం, ముఖ్యమైన అంశం. కొంతమందికి రాజకీయ కుటుంబ నేపథ్యం ద్వారా అవకాశం వస్తే మరికొంతమంది స్వతంత్రంగానే రాజకీయరంగ ప్రవేశం చేయాల్సి వుంటుంది. డాక్టర్ కడియం కావ్య ఒక…
