హాస్పిటల్స్ లో సమగ్ర పాలన వ్యవస్థలు అవసరం

– హాస్పిటల్స్ లో పరిపాలన, చట్టాల అమలుపై చర్చ – ముగిసిన కేర్ హాస్పిటల్స్ ‘ప్రవర–2026’ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 6: కేర్ హాస్పిటల్స్ నిర్వహించిన రెండు రోజుల ‘ప్రవర–2026’ గవర్నెన్స్ & కంప్లయెన్స్ సమ్మిట్ శుక్రవారం ముగిసింది. బంజారాహిల్స్‌లో జరిగిన ఈ సదస్సులో హాస్పిటల్స్ పరిపాలన, చట్టపరమైన నిబంధనలు, రోగి భద్రత వంటి అంశాలపై…
