Tag #Comprehensive action #for women’s safety #empowerment

మహిళా భద్రత, సాధికారతకు సమగ్ర కార్యాచరణ

– పలు కీలక శాఖలతో మంత్రి సీతక్క విస్తృత సమీక్ష – అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు మరిన్ని వరాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 2: మహిళా భద్రతను కేవలం చట్టపరమైన అంశంగా కాక మౌలిక వసతులు, సాంకేతికత, అవగాహన, పర్యవేక్షణ, బాధ్యతాయుత పరిపాలనల సమన్వయంతో చూడాల్సిన అవసరం ఉందని మహిళా శిశు సంక్షేమ…