నాపై ఫిర్యాదా.. ఛాన్సే లేదు

– ఆ ఫిర్యాదులను నమ్మడంలేదు – రూ.251 కోట్లతో సమ్మక్క`సారలమ్మ ఆలయాభివృద్ది – ఈసారి కోటిమందికిపైగా భక్తులు వస్తారని అంచనా – వరంగల్ ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి మేడారం/హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13: అశేష భక్తుల కొంగుబంగారం సమ్మక్క సారలమ్మ ఆలయాభివృద్దికి ప్రభుత్వం రూ.251 కోట్ల ఖర్చు చేయనున్నట్లు వరంగల్ ఇన్‌చార్జి మంత్రి, రెవెన్యూ, హౌసింగ్,…
