Tag Competitive Telangana

పోటాపోటీగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

“ఒక వైపు తెలంగాణపైన సవతితల్లి ప్రేమ కనబరుస్తున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఏనాడులేని విధంగా తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను నిర్వహిస్తుందని టిఆర్‌ఎస్‌ ‌శ్రేణులు ఆరోపిస్తున్నాయి. తెలంగాణ ఏర్పడడం తమకు ఎంతమాత్రం ఇష్టంలేదన్న రీతిలో తల్లిని చంపి బిడ్డను బతికించారంటూ విమర్శించిన వీరికి తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు చేసే అర్హత లేదని…