మునుగోడులో పోటీపై నీ సలహాలు అక్కర్లేదు
బండి సంజయ్‌కు సీపీఐ నారాయణ కౌంటర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 12 : ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై ఘాటు వ్యాఖ్యలు చేసి ఆ తర్వాత క్షమాపణలు చెప్పిన సీపీఐ నారాయణ ఈసారి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై మాటల తూటాలు పేల్చారు. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి పోటీ చేసిన మునుగోడులో పోటీ చేయాలా? వద్దా? అనేది…
