పరిశోధనల దిక్సూచి…

ఒక జాతి చరిత్రను భిన్న కోణాలలో, విభిన్న అంశాలతో అధ్యయనం చేసి ఆధార సహితంగా సప్రమాణికంగా నిరూపించి విశ్లేషణాత్మకంగా వెల్లడించే సారమే పరిశోధన. విస్తృతంగా వచ్చిన అనేకానేక పరిశోధనల్ని ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటే ఆ దిశగా విశ్వవిద్యాలయాల గురుతర భూమిక ఎంతటిదో తెలిసిపోతుంది. వేల సంఖ్యలో సిద్ధాంత వ్యాసాలు వస్తుంటే అవి ఏ అంశాల మీద,…
