దిక్సూచి
నీచమైన మనసెపుడు నిగూడంగానే దాగుంటది పై మెరుగుల్లో మాత్రం సమైక్య జీవనసూత్రం సోదరబావం సౌభ్రాతృత్వం అంతకుమించి సమానత్వం ఇదేనేమో భారతీయ ఆంతరంగిక చిత్రం దళితుల జీవనగమనం అణిగిమణిగి ఓ వైపలా… మహనీయులక్కూడిక్కడ అవమానాల తోరణాలే కాలమెంతమారినా కులరాజకీయనాయాళ్ళు సందుదొరికితే చాలు వేలెత్తి నోరెత్తి దేశానికేదో సునామొచ్చినట్లు స్వార్థపువిషాన్ని సమాజంలో రాజేస్తుంటరు వెర్రెధవలు విశ్వజ్ఞానీ అంబేద్కర్ విశ్వశాంతికోసముదయించిన…
