పిల్లల ఆరోగ్య పరిరక్షణకు కామన్ డైట్

500 కోట్ల భారం పడున్నా.. బాధ్యతగా చేపడుతున్నాం.. రూ.5వేల కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం టౌన్, డిసెంబర్ 14, ప్రజాతంత్ర: పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు తోడ్పడే విధంగా ఇందిరమ్మ ప్రభుత్వం కామన్ డైట్ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార…
