Tag #Committee #to identify #Telangana activists

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపునకు కమిటీ

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 15 : తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను గుర్తించి వారి సేవలు-త్యాగాలను గౌరవించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు సాధారణ పరిపాలన శాఖ శుక్రవారం జీవో ఆర్టీ నం.679 జారీ చేసింది. ఉద్యమంలో కొందరు ప్రాణత్యాగం చేయగా మరికొందరు శారీరక వైకల్యానికి…