Tag Committee on Comprehensive Census Survey

సమగ్ర కుటుంబ సర్వేపై మరో ముందడుగు

సామాజికవేత్తలతో స్వతంత్ర హోదాతో కమిటీ ఏర్పాటు సలహా కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 7 : సమగ్ర కుటుంబ ఆర్థిక , రాజకీయ, విద్య, సామాజిక, న్యాయ సర్వేను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అధ్య యనానికి సామాజికవేత్తలతో స్వతంత్ర హోదాతో కమిటీ ఏర్పాటు చేసినట్టు డిప్యూటీ…