ఎస్సీ వర్గీకరణ కోసం కమిటీ

చట్టపరంగా చిక్కులు లేకుండా న్యాయం సామాజిక న్యాయానికి బిజెపి కట్టుబడి వుంది 30 ఏళ్లుగా ఒకే లక్ష్యం కోసం పోరాడుతున్న వ్యక్తి మందకృష్ణ లక్ష్య సాధన పోరాటంలో ఆయనకు అండగా ఉంటా దళిత సిఎం అంటూ మోసం చేసిన కెసిఆర్ దళితుడు రామ్‌నథ్ కోవింద్‌ను, గిరిజన మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతిని చేసిన ఘనత బిజెపిదే…
