బాలల హక్కుల పరిరక్షణకు కృషి

– మంత్రి సీతక్కను కలిసిన కమిషన్ చైర్‌పర్సన్, సభ్యులు హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 14: సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఛాంబర్‌లో మంత్రి సీతక్కను రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ సీతాదయాకర్ రెడ్డి, ఇతర సభ్యులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కమిషన్ మూడు నెలల కాలాన్ని పూర్తిచేసుకున్న నేపథ్యంలో తొలి…
