మేడారం మహా జాతరకు రండి

– గవర్నర్‌కు ఆహ్వాన పత్రిక అందజేసిన మంత్రలు, పూజారులు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 5: ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఆదివాసీ జాతరగా పేరుగాంచిన మేడారంలో ఈనెల 29నుంచి 31వ తేదీ వరకు జరిగే మహాజాతరను సందర్శించాలని రాష్ట్ర గవర్నర్ జిష్టుదేవ్ వర్మకు మంత్రులు సీతక్క, కొండా సురేఖలు లోక్ భవన్‌లో సోమవారం కలిసి విజ్ఞప్తి చేశారు. మేడారం…
