మా కుమారుడి వివాహానికి రండి

– సిద్దరామయ్య, డీకేలకు భట్టి ఆహ్వానం బెంగళూరు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు మంగళవారం బెంగళూరులో మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లో వచ్చే నెల 5వ తేదీన జరగనున్న తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకకు విచ్చేసి నూతన…
