మహా మేడారం జాతరకు తరలి రండి

– సభాపక్ష నేతలకు, కౌన్సిల్ చైర్మన్‌కు మంత్రి సీతక్క ఆహ్వానం హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 6: ఈనెల 28నుంచి 31వ తేదీ వరకు జరగనున్న మహా మేడారం జాతరకు రావాల్సిందిగా గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క శాసనసభాపక్ష నేతలకు, శాసనమండలి చైర్మన్ కు ఆహ్వానం పలికారు. ఆలయ సంప్రదాయాల ప్రకారం బంగారం,…
