Tag #Collectors meeting #held at Hyderabad #CM Revanth

పనితీరే కలెక్టర్లకు గీటురాయి

– 6 నుంచి ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక – జూన్ 12 వరకు ఐదు దశల్లో కార్యక్రమం – 99 రోజుల కార్యాచరణలో అందరూ భాగస్వాములు కావాలి – కార్యాచ‌ర‌ణ పూర్త‌య్యేవ‌ర‌కు కలెక్టర్లు జిల్లా వీడొద్దు – మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు సకాలంలో బిల్లుల చెల్లింపు – కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్‌ ‌రెడ్డి…