palle nidra: దూది వెంకటాపురంలో కలెక్టర్ పల్లె నిద్ర

– సమస్యలు విన్నవించుకున్న గ్రామస్తులు – పరిష్కారానికి హామీ ఇచ్చిన కలెక్టర్ హనుమంతరావు రాజాపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 6: యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట(Rajapeta) మండలంలోని దూది వెంకటాపురంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్(district collector) హనుమంతరావు బుధవారం రాత్రి పల్లె నిద్ర చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో గ్రామస్థులతో సమావేశం నిర్వహించారు. రెవెన్యూ,…
