చార్మినార్ వద్ద నామజ్ కోసం సంతకాల సేకరణా?
కుటుంబ పాలనతో శ్రీలంక మాదిరి పరిస్థితులు మోదీది సుపరిపాలన..కెసిఆర్‌ది కుటుంబపాలన రాష్ట్రం జీతాలు ఇవ్వలేని స్థితికి దిగజారిందన్న బండి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 2 : కుటుంబ పాలనతో శ్రీలంక మాదిరి పరిస్థితులు తెలంగాణలో రాబోతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. గురువారం వి•డియాతో మాట్లాడుతూ…ప్రధాన మంత్రి నరేంద్ర మోదీఎనిమిదేళ్ల పాలన భేష్…
