రాష్ట్రాన్ని వణికిస్తున్న చలి పులి

– పడిపోతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు – అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబరు 27: రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. దీంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. గత పదేళ్లలో ఎక్కువ రోజులు తీవ్రమైన చలి కమ్ముకున్నది ఈసారి శీతాకాలంలోనే అని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దాదాపు…
