Tag Cold wave intensifies in Adilabad district

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో చలి తీవ్రత

మంచుదుప్పటి కప్పుకున్న అటవీప్రాంతం ఆదిలాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి5: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. గతం వారం రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఎముకలు కొరికే చలితో వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజాము నుంచే మంచు దట్టంగా అలుముకొని.. ఉదయం 9 గంటలు దాటినా సూర్యుడు కనపడటం…