బొగ్గు ఉత్పత్తి రికార్డు స్థాయిలో జరగాలి

– ఏటా ఉత్పత్తి, ఆదాయం విషయాల్లో పురోగతి సాధించాలి – వీలైనన్ని సంస్కరణలు తీసుకురావాలి – కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి న్యూదిల్లీ, నవంబర్ 13: గతేడాది భారత బొగ్గు రంగం గణనీయమైన ప్రగతిని నమోదు చేసిన నేపథ్యంలో ఈసారి కూడా ఆ కార్డులను అందుకోవడమే కాకుండా అంత కుమించిన ప్రగతిని ఈ ఆర్థిక సంవత్సరంలో మా…
